ఆంధ్రప్రదేశ్ Job Calendar 2026 – విభాగాల వారీగా ఉద్యోగాల వివరాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించి Job Calendar విడుదల చేసింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను దశల వారీగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Breaking: AP Job Calendar 2026 Released

ముఖ్య అంశాలు

  • వివిధ శాఖల్లో భారీగా ఉద్యోగాల భర్తీ
  • దశల వారీగా నియామక ప్రక్రియ
  • ఫైనాన్షియల్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్లానింగ్

ప్రధాన శాఖల వారీగా ఉద్యోగాలు

  • School Education: 3004 పోస్టులు
  • Home Department (Police): 3057 పోస్టులు
  • Higher Education: 1500 పోస్టులు
  • Panchayat Raj: 328 పోస్టులు
  • Planning Department: 268 పోస్టులు
  • Water Resources: 224 పోస్టులు
  • Finance Department: 169 పోస్టులు

ఇతర ముఖ్య పోస్టులు

  • Veterinary Assistant Surgeon – 80
  • Wardens (BC Welfare) – 100
  • Forest Section Officer – 100
  • Assistant Environmental Engineers – 40
  • Assistant Labour Officer – 12

పోలీస్ శాఖలో పోస్టులు

  • Police Constables
  • Sub Inspectors
  • Reserve SI
  • Fireman & Driver Operators

School Education Vacancies

  • Secondary Grade Teachers
  • School Assistants
  • Special Education Teachers
  • Art / Craft / Music Teachers

Official Job Calendar PDF

Job Calendar PDF

Download Now