SSC Exams 2026: తల్లితండ్రులకు, విద్యార్థులకు ప్రభుత్వ సూచనలు

2026 మార్చి SSC పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు మరియు వారి తల్లితండ్రులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం ముఖ్యమైన సూచనలు విడుదల చేసింది.

SSC Exams 2026: తల్లితండ్రులకు, విద్యార్థులకు ప్రభుత్వ సూచనలు

2026 మార్చి SSC పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు మరియు వారి తల్లితండ్రులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం ముఖ్యమైన సూచనలు విడుదల చేసింది.

SSC పరీక్షల ముఖ్య వివరాలు

  • పరీక్షల తేదీలు: 16 March 2026 – 01 April 2026
  • పరీక్ష సమయం: 09:30 AM – 12:45 PM
  • పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సిన సమయం: 08:30 AM
  • 10:00 AM తరువాత పరీక్ష హాల్‌లో ప్రవేశం లేదు

హాల్ టికెట్ వివరాలు

  • Hall Tickets విడుదల తేదీ: 05 March 2026
  • Official Website: www.bse.ap.gov.in
  • School Login ద్వారా
  • WhatsApp Governance (Mana Mithra – 95523 00009)
  • LEAP App ద్వారా కూడా అందుబాటులో ఉన్నాయి

SSC పరీక్షలకు సంబంధించిన గణాంకాలు

  • మొత్తం విద్యార్థులు: 6,40,916
  • Regular Students: 6,22,074
  • Private Students: 18,842
  • Boys: 3,28,652
  • Girls: 3,12,264
  • మొత్తం పరీక్ష కేంద్రాలు: 3,415

పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు

  • 210 సమస్యాత్మక కేంద్రాలు CCTV పర్యవేక్షణలో ఉన్నాయి
  • 156 Flying Squads ఏర్పాటు చేశారు
  • Medical Teams ఏర్పాటు చేశారు
  • First Aid సదుపాయం ప్రతి కేంద్రంలో ఉంది
  • Drinking water, ventilation, seating సదుపాయాలు ఉన్నాయి
  • 24×7 విద్యుత్ సరఫరా ఏర్పాటు చేశారు
  • APSRTC ద్వారా ఉచిత బస్ సదుపాయం కల్పించారు

పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సూచనలు

  • మీపై మీకు నమ్మకం ఉండాలి
  • ఒత్తిడిని తగ్గించుకోవాలి
  • సమయపాలన పాటించాలి
  • 100 Days Action Plan & Model Papers ఉపయోగించాలి
  • తగిన నిద్ర మరియు పోషకాహారం తీసుకోవాలి

పరీక్షలకు వెళ్లే ముందు గుర్తుంచుకోవాల్సినవి

  • Original Hall Ticket తప్పనిసరిగా తీసుకెళ్లాలి
  • Blue/Black pens, pencil, eraser, scale సిద్ధంగా ఉంచుకోవాలి
  • Transparent water bottle తీసుకెళ్లవచ్చు

పరీక్ష హాల్‌లో నిషేధిత వస్తువులు

  • Mobile phones
  • Smart watches
  • Calculators
  • Notes లేదా పుస్తకాలు

తల్లితండ్రులకు సూచనలు

SSC పరీక్షలు విద్యార్థుల జీవితంలో ఒక ముఖ్యమైన దశ. ఈ సమయంలో తల్లితండ్రులు పిల్లలపై ఒత్తిడి పెంచకుండా వారికి ధైర్యం ఇవ్వాలి. ఇంట్లో ప్రశాంతమైన చదువు వాతావరణం కల్పించడం చాలా ముఖ్యము.

Official Guidelines PDF

Guidelines PDF

Download PDF
view PDF

test link download

Test link label download