FLN Self Learning AI Videos – Playlists

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో AI సాంకేతికతను ఉపయోగించి నిపుణులైన ఉపాధ్యాయుల సహకారంతో FLN Self Learning Videos రూపొందించబడ్డాయి.

FLN Self Learning AI Videos – Playlists

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో AI సాంకేతికతను ఉపయోగించి నిపుణులైన ఉపాధ్యాయుల సహకారంతో FLN Self Learning Videos రూపొందించబడ్డాయి. దేశంలోనే మొదటిసారిగా AI ఆధారంగా రూపొందించిన ఈ వీడియోలు ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం తయారు చేయబడ్డాయి. మొత్తం 65 FLN వీడియోలు రూపొందించబడి, విద్యార్థులు స్వయంగా నేర్చుకునే విధంగా రూపొందించబడ్డాయి. ఈ వీడియోలు తెలుగు, ఇంగ్లీష్ మరియు గణితం వంటి ముఖ్యమైన విషయాలలో విద్యార్థులకు ప్రాథమిక నైపుణ్యాలు అభివృద్ధి చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి.

FLN Self Learning Video Playlists

తెలుగు Playlist:

Watch Now

English Playlist:

Watch Now

Mathematics Playlist:

Watch Now

Note: ఈ వీడియోలను ఉపాధ్యాయులు తరగతిలో ఉపయోగించవచ్చు మరియు విద్యార్థులు ఇంట్లో కూడా వీక్షించి తమ Foundational Literacy & Numeracy (FLN) నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు.