AP SSC Marks Entry చేసే విధానం

SSC Answer Books కు సంబంధించిన మార్కులను LEAP App ద్వారా ఎలా నమోదు చేయాలో ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక విధానాన్ని ఈ పోస్టులో సులభంగా వివరించాం.

AP SSC Marks Entry చేసే విధానం

SSC Answer Books కు సంబంధించిన మార్కులను LEAP App ద్వారా ఎలా నమోదు చేయాలో ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక విధానాన్ని ఈ పోస్టులో సులభంగా వివరించాం.

Step 1: LEAP App లో Login అవ్వాలి

ముందుగా Tablet Device లో ఉన్న LEAP App ఓపెన్ చేసి మీకు ఇవ్వబడిన Login Credentials ఉపయోగించి Login అవ్వాలి.

Step 2: SSC Marks Entry Tab పై క్లిక్ చేయాలి

Login అయిన తరువాత Dashboard లో కనిపించే SSC Marks Entry ట్యాబ్ పై క్లిక్ చేయాలి.

Step 3: Proceed బటన్ పై క్లిక్ చేయాలి

SSC Marks Entry ట్యాబ్ పై క్లిక్ చేసిన తరువాత వచ్చే స్క్రీన్ లో Proceed బటన్ పై క్లిక్ చేయాలి.

Step 4: Control Bundle Scan చేయాలి

  • ADD CONTROL BUNDLE బటన్ పై క్లిక్ చేయాలి
  • Control Bundle QR / Barcode ను స్కాన్ చేయాలి
  • Bundle Number స్క్రీన్ పై కనిపిస్తుంది

Step 5: Answer Books Scan చేయాలి

Control Bundle Add చేసిన తరువాత ఆ Bundle కి సంబంధించిన Answer Books QR / Barcode

Step 6: CE & AE Numbers నమోదు చేయాలి

Bundle కి సంబంధించిన అన్ని Answer Books Scan చేసిన తరువాత CE (Chief Examiner) మరియు AE (Assistant Examiner) Numbers నమోదు చేసి Submit

ఇప్పుడు ఒక Control Bundle Mapping పూర్తవుతుంది. మిగతా Bundles కోసం కూడా ఇదే విధానం అనుసరించాలి.

Step 7: Marks Entry ప్రారంభించాలి

Bundle Mapping పూర్తయిన తరువాత Marks Entry బటన్ పై క్లిక్ చేయాలి.

Step 8: Answer Book QR / Barcode Scan చేయాలి

Marks Entry స్క్రీన్ లో Scan AB QR / Barcode బటన్ పై క్లిక్ చేసి Answer Book QR Code ను Scan చేయాలి.

Step 9: Marks Entry Grid కనిపిస్తుంది

  • ప్రతి ప్రశ్నకు సంబంధించిన మార్కులు నమోదు చేయాలి
  • Choice Questions కూడా నమోదు చేయాలి
  • ప్రశ్నను ఎంచుకోవడానికి Text Box పై క్లిక్ చేయాలి
  • Right Side లో ఉన్న Keypad ద్వారా మార్కులు నమోదు చేయాలి
  • Selected Question Yellow Background తో Highlight అవుతుంది
  • Left Arrow / Right Arrow ద్వారా Questions మార్చుకోవచ్చు
  • Attempt చేయని ప్రశ్నలకు NA

ముఖ్య సూచనలు

  • ప్రతి Answer Book కి సంబంధించిన అన్ని ప్రశ్నల మార్కులు నమోదు చేయాలి
  • Marks Entry చేసే ముందు Answer Book సరిగా స్కాన్ అయ్యిందో లేదో చూసుకోవాలి
  • తప్పులు లేకుండా మార్కులు నమోదు చేయాలి

SSC Marks Entry ప్రక్రియను ప్రభుత్వం సూచించిన విధంగా LEAP App

AP SSC Marks Entry (PDF)

AP SSC Marks Entry PPT_02032026.pdf

AP SSC Marks Entry Instructions (PPT)

AP SSC Marks Entry PPT_02032026.pdf